ప్రొఫైల్

పేరు అనుముల రేవంత్ రెడ్డి
తల్లిదండ్రులు అనుముల నర్సింహా రెడ్డి, రాంచంద్రమ్మ
స్వగ్రామం కొండారెడ్డిపల్లి, వంగూరు మండలం,మహబూబ్ నగర్ జిల్లా
పుట్టిన తేదీ 8 నవంబర్ 1969
విద్యార్హతలు గ్రాడ్యుయేట్
కుటుంబం భార్య గీత, కుమార్తె నైమిష
గతంలో నిర్వహీంచిన పదవులు జడ్ .పీ.టి.సి మెంబెర్ మిడీజెల్ మండలం , మహబూబ్నగర్ జిల్లా
స్థానిక సంస్థల ఎం.ఎల్.సి
నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఇండియన్ హాకీ ఫెడరేషన్
ప్రస్తుత పదవులు ఎం.ఎల్ .ఎ కొడంగల్, మహబూబ్నగర్ జిల్లా
ఫ్లోర్ లీడర్ టీడీపీ తెలంగాణా లెజిస్లేచర్ పార్టీ
వర్కింగ్ ప్రెసిడెంట్ , టీడీపీ తెలంగాణా స్టేట్
హొనొరబ్లె ప్రెసిడెంట్ ఫర్ : తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం
నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ ఇండియన్ హాకీ ఫెడరేషన్