రైతు దీక్ష

అన్నదాతకు అండగా ‘రైతు దీక్ష’ రాష్ట్రంలో ప్రోజెక్టుల కోసం సేకరిస్తున్న లక్షా 50 వేల ఎకరాల భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా పరిహారం చెల్లించాలని, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని, రుణమాఫీని ఒకేసారి పూర్తిగా చేయాలని డిమాండ్ చేస్తూ టిడిపీ ఆధ్వర్యం లో ఈనెల 26,27 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద రైతు దీక్షలను చేపడుతున్నాం..ఇది రాజకీయాలకు అతీతం గా చేస్తున్న కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలిరావాల్సిందిగా రైతులందరికీ పిలుపునిస్తున్నాము.ఈ రైతు దీక్షలలో పాల్గొనాల్సిందిగా అన్నీ రాజకీయ పక్షాలకు, రైతుల కోసం పోరాడుతున్న ప్రజాసంఘాలకు, తెలంగాణ జెఏసి నేతలకు, యూనివర్సిటీల విద్యార్థి సంఘాలకు ఇదే మా హృదయ పూర్వక ఆహ్వానం.: ????– రేవంత్ రెడ్డి, టీడీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్

8 9 10 1112

Recent Posts

Leave a Comment