సిరిసిల్ల లో సింహం:

జిల్లా కావాలన్న ఆకాంక్షతో అహోరాత్రులు పోరాడుతున్న సిరిసిల్ల ముద్దుబిద్దలకు సమాధానం చెప్పలేక కేటీఆర్ పారిపోతున్నాడు..నిన్నగాక మొన్నకేటీఆర్ సిరిసిల్లకు వస్తే జనం తిరగబడి రాళ్లతో తరుముకున్నరు..అందుకే ఈయాల కేటీఆర్ల్ సిరిసిల్ల పేరుచేబితేనే ప్యాంటు తడుపుకుంటున్నాడు..ఈ రోజు సిరిసిల్లలోకి రేవంత్ రెడ్డి అనే సింహం వచ్చింది..ఆ సింహాన్ని చూసిన జనంలో ఒక్కటే ఉద్వేగం..పట్టలేని ఉతాహం.. కట్టలు తెంచుకున్న ఆనందం..తమకు అండగా నిలబడే ఒక్కమగాడు వచ్చాడన్ననమ్మకం రేవంత్ రెడ్డి కోసం కొట్టిన చప్పట్లలో కనిపించింది..రేవంత్ ఈ రోజున సిరిసిల్ల లో పోలీసుల లాటి చార్జీలో గాయపడిన వారిని పరామర్శించారు..సిరిసిల్ల ప్రజలకు అండగా నేనున్తానని ప్రకటించారు..

2 1

Recent Posts

Leave a Comment